గిల్లికజ్జా
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కోరి తెచ్చిన కయ్యము. [విశాఖపట్టణము] = మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.) 1970
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వాడు గిల్లికజ్జా తెస్తాడు.
- ఒక సినిమా పాటలో పద ప్రయోగము గిల్లి కజ్జాలు పెట్టుకునే అమ్మాయీ నీ కళ్ళల్లో వున్నదీ బలే బడాయి.... (ఆత్మ బలం సినిమా)