Jump to content

గుంజీ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

మూలపదము

బహువచనం లేక ఏక వచనం

గుంజిళ్ళు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

గుంజీ కుడి చేత్తో ఎడమ చెవిని, ఎడ చేతితో కుడి చెవిని పట్టుకుని కూర్చుని లేవడం. వినాయకుడిని దర్శించుకుని ఇలా భక్తి పూర్వకంగా గుంజిళ్ళు తీయడం ఆనవాయితీ. విధ్యార్ధులకు ఉపాధ్యాలు విధించే శిక్షలలో ఇది ఒకటి.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=గుంజీ&oldid=892218" నుండి వెలికితీశారు