గుంపులో గోవిందా

విక్షనరీ నుండి

ఎక్కువమంది గుమిగూడిన చోట ఎదైనా జరిగితే అది ఎవరు చేసారో కనిపెట్టడం కష్టం. దీనినే గుంపులో గోవిందా అని వ్యవహరిస్తాం. తిరుమలకు వెళ్ళె భక్తులు గుంపులుగా వెళ్ళుతుంటారు. వాళ్ళు గోవిందా అని అరుస్తు వెళుతుంటారు. ఆ గుంపులో ఒకడు గోవిందా అని అనలేదు.... ఇంత మంది అరుస్తున్నారు గదా.... నేనొక్కణ్ణి అరవకపోటే ఎవరికి తెలుస్తుందిలే అని అనుకుంటాడట. అలా పుట్టిందే ఈ సామెత.