గుగ్గిళ్లు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఉడక బెట్టిన కాయ దాన్యాలను గుగ్గిళ్లు, ఉదా: అలసందలు, పెసలు, అనుములు, ఉలవలు......శనగ గుగ్గిళ్లు .... ఉలవ గుగ్గిళ్లు. .... .... పల్లెల్లో వీటిని చిరుతింళ్లుగా తింటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
గుగ్గిళ్ళ పండుగ
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలో: గుర్రం గుడ్డిదైనా గుగ్గిళ్లు తక్కువే తినదు.