గుబలకమ్మ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]స్తనములు రాని స్త్రీ.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"గుబలకమ్మ చళ్లు చూచి సన్యాసిగాఁడు సంబరపడినాఁడు." (సామెత)