గుమ్ము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ
దే. స.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పిడికిటితో పొడుచు.
- వి. 1. పిడికిటిపోటు; 2. వాసనకొట్టుటయందగు ధ్వన్యనుకరణము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"ద్వి. నెమ్మేనఁ బొదలలో నిండిన విరుల, గుమ్మున జడివాన గురియించుదాని." అభిమన్యు ద్విపద.