గురునానక్
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>][చరిత్ర] గురునానక్ (క్రీ. శ. 1469-1538) సిక్కు ధర్మస్థాపకుడు. పంజాబు రాష్ట్రమందలి తాల్‌వందీ గ్రామములో (లాహోరు నగరమువద్ద) జన్మించెను. తుర్కీ ఆఫ్‌ఘన్ సుల్తానులు భారతదేశమును పాలించుచున్నప్పుడు ఉపనిషత్తులు బోధించిన అద్వైత సిద్ధాంతములను ఆధారముగ తీసికొని హిందూధర్మసంస్కరణము చేసి, హిందూ-ఇస్లామ్ ధర్మముల మధ్య సఖ్యత నెలకొల్పు ఉద్దేశముతో ఇస్లామ్ మత సూత్రములు కూడ కొన్ని గ్రహించి మతసహనము చాటుచు సిక్కు ధర్మమును బోధించెను. (సిక్కుల పవిత్ర గ్రంథమును 'ఆది గ్రంథము'అని పిలుతురు. వీరు విగ్రహారాధనమును కుల భేదములను అంగీకరించరు)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు