గుఱుతుపట్టు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

స.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

గుర్తించు, ఆనవాలుపట్టు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

గుఱుతెఱుగు

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"వాఁడు నన్ను గుఱుతుపట్టలేదు"

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]