గుల్లయెముకల వ్యాధి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకం
వ్యుత్పత్తి
బలహీనమైన ఎముకలు గుల్లగా ఉండే అస్థిసాంద్ర క్షీణత వ్యాధి.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఎముకలలో సాంద్రత తగ్గి బలహీనమై ఎముకలలో డొల్లతనము కలిగే రోగము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

వృద్ధులలో కాల్సియమ్ లోపము వలన గుల్లయెముకల వ్యాధి కలుగగలదు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]