Jump to content

గైనంకట్టు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

నడుం దగ్గర చీరమడతలో దాచిన డబ్బులు

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

మామయ్య తాన్నం సేస్తూ కోక మార్చుకోడానికి గైనం నుయ్యి గట్టు మీద పెడితే పట్టుకుపోయాడు. [బమ్మిడి జగదీశ్వరరావు: పిండొడిం] నా దగ్గర ముచ్చెవకున్నాది అంటూ గైనాన దోపివుంచిన జాలిలోంచి మూడు పావలాలు తీసి చిన్న సంచిలోవేసింది. [గంటేడ గౌరునాయుడు: ఏటిపాట(కథలు)]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

కళింగాంధ్ర మాండలికం (జి.యస్.చలం) 2006