Jump to content

గొడవ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

గొడవ అంటే తీవ్రతరం కాని, సర్దుకు పోగలిగినవి అనుకోకుండా జరిగే తగాదాలు. అల్లరి

నానార్థాలు
  1. పేచీ
  2. రాధ్ధాంతము
  3. అల్లరి
  4. రభస, దెబ్బలాట, పోట్లాట, , జగడం, కయ్యం
సంబంధిత పదాలు
  1. భార్యాభర్తల గొడవ, అన్నదమ్ముల గొడవ, అంతర్గత గొడవ, సమూహాల గొడవ, లేనిపోని గొడవ.
  2. దుఃఖము. "గీ. నీవు చదివింతువనుచు నన్నియునువిడిచి, బిచ్చమెత్తంగరాదుగా బేలతపసి, కడవనాడకు చాలు నీ గొడవ యేల, వె\జ్జుఁదనమేల యని మదిలజ్జ వొడమి." స్వా. ౫, ఆ.
వ్యతిరేక పదాలు
  1. రాజీ

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=గొడవ&oldid=953871" నుండి వెలికితీశారు