గొడ్డుటావు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఈనని ఆవు,

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

గొడ్రాలు = పిల్లలు లేని స్త్రీ.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

వేమన పద్యంలో: గొడ్డుటావు పితుక కుండ గొంపోయిన, పండ్ల నూడ తన్ను పాల నిడదు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]