గొడ్డు వెలగల ఉదయ్ కిరణ్
Appearance
గొడ్డు వెలగల ఉదయ్ కిరణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్య సాయి జిల్లా కదిరి తాలూకా గాండ్లపెంట మండలం గొడ్డు వెలగల గ్రామపంచాయతీలోని వంకలో పల్లిలో 2007 జూన్ 22న గొడ్డు వెలగల రామ్మోహన్ కేశవి దంపతులకు జన్మించాడు