గొఱుగు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- తలవెంట్రుకలను పూర్తిగా/పాక్షికంగా తొలగించడం,లేదా గడ్డంవెంట్రుకలను కత్తితో తొలగించడం=క్షౌరము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- గొరుగుట / గొరిగాడు / గొరిగించుకున్నాడు/ తలపని/
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలో పద ప్రయోగము: పని లేని మంగలి పిల్లి తల గొరిగాడట.