గోంగూర

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

గోంగూర

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది బెండ కుటుంబమునకు చెందినది. ఎప్పుడో సరిగ్గా తెలియకున్ననూ ఇది భారతదేశమునకు వెలుపలి నుండి వచ్చినట్లుగా తెలియుచున్నది.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • దేశవాళీ గోగు: కాండము, ఆకుల తొడిమలు, ఈనెలు, పూవునందలి రక్షణ పత్రములు మొదలైన భాగాలు ఎరుపు రంగులో ఉంటాయి. వీటిని ఆకుల కొరకూ, నార కొరకు పెంచుతారు.
  • పుల్ల గోగు: చిన్న మొక్క, కేవలము కూర కొరకు మాత్రమే పెంవబడును.
  • దీనిని ఆంధ్రదేశమున విరివిగా వాడతారు. దీనిని ఆంధ్ర మాత అని అంటారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • గోంగూరని సాధారణంగా నార పంట గా వాడుదురు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=గోంగూర&oldid=895868" నుండి వెలికితీశారు