గోడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]గోడు అంటే ఎవరు పట్టించుకోని బాధ.=దుఃఖము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- రాతిని గోడుగాబెట్టు [కృష్ణ] (రూ) గేడి.
- వాడు గోడు గోడున ఏడుస్తున్నాడు... అని అంటుంటారు.
- నాయకులతో ప్రజలు తమ గోడును వెళ్ళబోసుకొనుచున్నారు
- దుఃఖము. "క. పరమమునీంద్ర సమరమృత, కురువీరుల మామనముల గోడుడుగ భవ, త్కరుణ వెలయ లోకం బ, చ్చెరువందఁగ జూపవే విచిత్రపు మహిమన్." భార. ఆశ్ర. ౨, ఆ.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వాని గోడు పట్టించుకునే వారెవరు లేరు
- దుఃఖము. = "క. పరమమునీంద్ర సమరమృత, కురువీరుల మామనముల గోడుడుగ భవ, త్కరుణ వెలయ లోకం బ, చ్చెరువందఁగఁ జూపవే విచిత్రపు మహిమన్." భార. ఆశ్ర. ౨, ఆ.
- అడనేరక మద్దెలగోడుపోసికొనెను
- నిరాహారదీక్షల సందర్భంగా పట్టణానికి వచ్చిన నాయకులతో ప్రజలు తమ గోడు తెలిపారు.
- నిరాహారదీక్షల సందర్భంగా పట్టణానికి వచ్చిన నాయకులతో ప్రజలు తమ గోడు తెలిపారు.