గోధూళివేళ.

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము.
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పల్లెల్లో పశువులు అడవులకు మేతకు వెళ్లి పొద్దు గ్రుంకే సమయానికి ఊర్లకు చేరుకుంటాయి. ఊరు దగ్గర పడే సరికి అవి తమ పిల్లలకు పాలు ఇవ్వడానికి కొంత వేగంగా నడుస్తాయి. అప్పుడు అవి నడిచే దారిలో దుమ్ము రేగుతుంది. దానినే గోదూళి అంటారు. ఈ పద ప్రయోగము చాల గ్రంధాలలో వున్నది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]