Jump to content

గోపథ బ్రాహ్మణం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు.
  • అథర్వస్సంహితకు ఒకే ఒక బ్రాహ్మణము ఉన్నది. అదే గోపథ బ్రాహ్మణం. అథర్వవేదానికి యజ్ఞ, యాగాలకు ప్రాముఖ్యం లేనందు వలన, ఈ వేదానికి సంబందించిన ఇతర వివరములు, పేర్లు తదితరములు ఏవియునూ లభ్యము కావడము లేదు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం: