గోబలీవర్దన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- న్యాయము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- గోశబ్దమునకు, ఆవులు ఎద్దులు గూడ నర్థము. బలీవర్దశబ్దమున కెద్దు లర్థము. గోబలీవర్ద మనునపుడు బలీవర్దశబ్ద మున్నందున గోశబ్దమునకు ఆవులే యర్థము చెప్పవలయుననుట.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు