గోముఖవ్యాఘ్రము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- గోముఖవ్యాఘ్రము సంస్కృతవిశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పైకి మంచివాని వలెనుండే దుష్టుడు.
- వంచకము, మోసగించునది. [ఆవు ముఖముగల పులిని చూసి ఆవను భ్రాంతిచే ఇతర మృగములు సమీపమునకు రాగా అది వానిని పట్టి మ్రింగివేయుచుండును.]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు