గోర
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామ వాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]రైతులు చెరకు రసాన్నుండి బెల్లం తయారు చేయు నప్పుడు పెనంలోని పక్వానికొస్తున్న బెల్లం పాకాన్ని కలియబెట్టే తెడ్డు లాంటి ఒక కర్ర పరికరము. దానినే గోర అంటారు.
- ఒకరకమైన,మాటలను నేర్పిన పలుక గలపక్షి= గోరువంక.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు