Jump to content

గోరుచుట్టు మీద రోకటిపోటు

విక్షనరీ నుండి

ఒక దాని వెంట మరొక సమస్య ఎవర్నైనా చుట్టుముట్టినపుడు ఈ సామెతను ఉదహరిస్తారు.

  1. గోరుచుట్టు అంటే చేతివేళ్ళు వాచి నొప్పి పెట్టే ఒక జబ్బు. ఇక ఆ వేలి మీద రోకలి పడిందంటే ఆ భాధ చెప్పనక్కర లేదు, అనుభవిస్తేనే తెలుస్తుంది.