Jump to content

గోవర్ధనము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

మధురాపురము సమీపమున ఉండు ఒక కొండ. కృష్ణుఁడు ఇంద్రయాగము చేయుచు ఉన్న గోపాలురకు దానివలన ఫలములేదు అని బోధించి, ఇంద్రుఁడు అందులకు మిగుల అలిగి వారికి ఉపద్రవము కలుగునటుల శిలావర్షము కురిపింపఁగా, తాను ఆపర్వతమును ఎత్తి గొడుగుగా పట్టి దానిక్రింద అచటి గోవులను గోపాలురను నిలిపి రక్షించెను. పిదప ఇంద్రుఁడు కృష్ణుని శక్తి ఎఱిఁగి అతనితో బద్ధసఖ్యుఁడై అతనిని గోవులకు అధిపతిగా చేసి పోయెను. అందువలన కృష్ణునకు గోవిందుఁడు అను పేరు కలిగెను.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]