గోవురాయి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము (ఏక వచనము)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పశువులు ఒంటిని రాచుకొనుటకు నాటిన నిలువు బండ; పల్లెపొలిమేర లోపల అక్కడక్కడ పుణ్యాత్ములీ రాతిబండ్లను నాటింతురు. ముఖ్యముగా ఊరి బయట ఇటువంటి బండలను చూడ వచ్చు. [చిత్తూరు మాండలికము]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు