గౌణముఖ్యయో ర్ముఖ్యే కార్యసమ్ప్రత్యయః.
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]గౌణ, ముఖ్యార్థములలో ముఖ్యార్థము బలీయము. "గుణేభ్యో భవః గౌణః" గుణములు అనగా అవయవముల వలన - వ్యుత్పత్తిద్వారా సంభవించిన అర్థము గౌణార్థము. లోకవ్యవహారసిద్ధమై రూఢమై యున్న అర్థము ముఖ్యార్థము. పంకజమునకు పద్మము అను నర్థమువలె.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు