గ్రంథసాంగుడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
vi.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. మేధావంతుడు. 2. అన్ని అవలక్షణాలలోను ఆరితేరినవాడు. [దీనికి నిందార్థముననే వాడుక] 3. రహస్య వర్తనము గలవాడు 4. నేర్పరి. 5. మోసగాడు. 6. రసికుడు. 7. చమత్కారి. 8. తిరుగుబోతు. 9. వ్యభిచారి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు