గ్రక్కున
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వెనువెంటనే అని అర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
తక్షణమే /వెంటనే / ఆలస్యం లేకుండా
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పద్యంలో పద ప్రయోగము:
అక్కరకు రాని చుట్టము
మొక్కిన వరమీని వేల్పు
మోహరమున తానెక్కిన బారని గుర్రము
గ్రక్కున విడువంగ వలయు కదరా సుమతీ
(సుమతీ శతకంలో ఒక పద్యం)