గ్రహైకత్వన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
సంస్కృతన్యాయములు
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

"దశాపవిత్రేణ గ్రహం సంమాష్టిన్‌" అను వాక్యమున "గ్రహం" అని ఏకవచనాన్తపదము ప్రయోగింపఁబడినది. "ఒకగ్రహమును" అని ఆ "గ్రహం" పదార్థము. అయినను- "గ్రహములను" అను నర్థము గ్రహింపబడుచున్నది. అట్లే- ఏకవచనాంతపదము చేతనే తద్గుణకములవు ననేకముల గ్రహింపఁబడునపు డీన్యాయము ప్రవర్తించును.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]