ఘటశ్రాద్ధం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఒక శ్రాద్ధకర్మ (పతితుడైన వాడు, ప్రాయశ్చిత్తాలికి ఒప్పకోకపోగా అతని జ్ఞాతులు అతను బతికి ఉండగానే అతనికి ప్రేతకార్యం జరిపి, ఒక కుండను నీటితో నింపి దాసితో దానిని తన్నించి నీటిని ఒలకబోయించడం అనే అపకర్మ ) ఘటనినయనం
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]తెలుగు అకాడమి నిఘంటువు 2001