ఘటికుడు
Appearance
ఘటికుడు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఘటికులు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సమర్థుడు, దక్షుడు, ఆరితేరినవాడు, రాటుదేలినవాడు, కుండను బోర్లించిదానిపై తేలుతూ ఏరు దాటేవాడు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]తెలుగు అకాడమి నిఘంటువు 2001