ఘట్టకుటికా(కుటీ) ప్రభాతన్యాయం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఒక వ్యాపారి పట్టణానికి వచ్చి తన వ్యవహారం చూసుకొని తిరిగి పోయేప్పుడు ఆ పట్టణంలోని ఘట్టకుటి (సుంకాలు వసూలు చేసే కార్యాలయం) దగ్గరనుండి వెళితే సుంకం ఇచ్చుకోవలసివస్తుందని అర్ధరాత్రి వేళ మారుతోవలో పోవాలనే తలంపుతో బయలుదేరి ఆ పట్టణంలోని సందుగొందులన్నీ తిరిగి తిరిగి తోవ తెలియక తుదకు తెల్లవారేసరికి సరిగా సుంకాలు వసూలుచేసే స్థలానికే వచ్చినాడట. రాత్రంతా ఆయాసపడడమూ తప్పలేదు, సుంకుము చెల్లించడమూ తప్పలేదు. అని భావము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు