ఘనమూలము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>](గణితము) ఏ సంఖ్యను దానిచేనే రెండుసారులు గుణించిన ఇష్ట సంఖ్య లభించునో ఆ సంఖ్య (cube root) ఉదా: 7 X 7 = 49 X 7 = 343 కు 7 ఘనమూలము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు