ఘోటకబ్రహ్మచర్యము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>][జాతీయము] ఎవ్వరును కన్యక నీయకపోవుటచే, గతిలేక బ్రహ్మచర్యము చేయుట, బూటకపు బ్రహ్మచర్యము. (నక్కవినయము, బకధ్యానము మొ.వి ఇట్టివే. అసత్యములు.)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు