చంక
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/de/EGO_-_Burning_Man_2012_%287923536412%29.jpg/200px-EGO_-_Burning_Man_2012_%287923536412%29.jpg)
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- చంక నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]భుజము,చెయ్యి రెండు కలసే కీళు దిగువన వున్న గుంత భాగం. చంకిలి/ శోకము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ముద్దు వచ్చినప్పుడే చంక నెక్కాలి... ఇది సామెత.
- నొప్పితోను మంటతోను గూడిన చంకలోని కుఱుపు