Jump to content

చంకవైచుకొను

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

అ.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

చంకలు కొట్టుకొను, అమితముగ సంతోషపడు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. "సంతసమునాపఁ జాలక చంకవైచు, కొనుచు నొకదాఁటుగొని నిన్నుఁగూర్చి కాంతుఁ, డనిపినట్టి పత్రికయె కదమ్మ భాగ్య, వతివి నీవని చెలి ప్రభావతినిఁ బల్కె." [ప్రభా-3-134]
  2. "కానున్నపనికిఁ జంకలువైచుకొనరాదు గడచిన వెత దుఃఖపడఁగరాదు." [రామ.శ. 51]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]