చకోరము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- చకోరము నామవాచకం
- వ్యుత్పత్తి
- సంస్కృతసమము
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వెన్నెలపులుగుఅనుపక్షి.వెన్నెలకైవెదురుచూచుపక్షియని కవులభావన
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
- పర్యాయపదాలు; [చకోరము] చందమామపులుగు, చకోరకము, చలచంచువు, జీవంజీవకము, జీవంజీవము, జీవజీవము, జ్యోత్స్నాప్రియము, నెలత్రావడము, నెలపులుగు, రక్తాక్షము, రేపులుగు, వన్నెపులుగు, విషసూచకము, వెన్నెలపులుగు.
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]