చక్కల బెల్లం
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామ వాచకము
- వ్యుత్పత్తి
చక్కలుగా తయారు చేసిన బెల్లం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఒక గిన్నెలో నెయ్యి, వేరు శనగ పప్పులు మిరియాల పొడి శనగ పప్పు మొదలగునవి వేసి అందులో బెల్లం పాకం పోసు బాగ ఆరే ముందు బిళ్లలుగా కోసి ఆర బెట్టతారు. దాన్ని చెక్కల బెల్లం అంటారు. రైతులు తామె చెరకు రసాన్నుండి బెల్లం తయారు చేసుకునేటప్పుడు తమకొరకు ఈ చక్కల బెల్లం తయారు చేసు కుంటారు. ఇప్పుడు వీటి బారి ఎత్తున పరిశ్రమలో తయారు చేస్తున్నారు. వాటిని "చిక్కీలు " అంటున్నారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు