Jump to content

చక్షుర్మనువు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

సర్వతేజస్సు యొక్క కొడుకు. ఇతఁడు స్యాయంభువ మనువు వంశస్థుఁడు. తల్లి ఆకూతి. భార్య నడ్వల. కొడుకులు - పురువు, కుత్సుఁడు, త్రితుఁడు, ద్యుమ్నుఁడు, సత్యవంతుఁడు, ఋతుఁడు, వ్రతుఁడు, అగ్నిష్టోముఁడు, అతిరాత్రుఁడు, సుద్యుమ్నుఁడు, శిబి, ఉల్ముకుఁడు అనువారు పన్నిద్దఱు. ఇందు కడపటి కొడుకు అయిన ఉల్ముకుఁడు అంగుని తండ్రి.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879