చతురశీతి-ఆసనములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. సిద్ధ, వజ్ర, గుప్త, ముక్త, సంబంధాసనములు, 2. పద్మ, బద్ధపద్మ, లఘుపద్మాసనములు, 3. దృఢాసనము, 4. వీరాసనము, 5. ప్రకారాంత వీరాసనము, 6. వామపాద పవనముక్తాసనము, 7. ధీరాసనము, 8. దక్షిణపాద పవనముక్తాసనము, 9. శ్వాసగమన, దక్షిణ శ్వాసగమన, వామశ్వాసగమనాసనములు, 10. పశ్చిమతానాసనము, 11. వాతాయనాసనము, 12. మయూరాసనము, 13. మత్స్యేంద్ర, ప్రకారాంతర మత్స్యేంద్రాసనములు, 14. కుక్కుటాసనము, 15. గోరక్షాసనము, 16. భద్రాసనము, 17. ఊర్ధ్వపద్మాసనము, 18. అర్ధపాదాసనము, 19. పూర్ణపాదాసనము, 20. దక్షిణాసనము, 21. శవ, దండ, అధ్వాసనములు, 22. వామదక్షిణపాసనము, 23. ధనురాసనము, 24. ద్విపాద శిరస్‌, ప్రకారాంతర ద్విపాద శిరస్‌, వామపాద శిరస్‌, దక్షిణపాద శిరస్‌ ఆసనములు, 25. స్థిరాసనము, 26. వృక్షాసనము, 27. చక్రాసనము, 28. తాడాసనము, 29. దక్షిణ చతుర్థాంశపాదాసనము, 30. ఊర్ధ్వ ధనురాసనము, 31. వామసిద్ధాసనము, 32. స్వస్తికాసనము, 33. వివేక, స్థితి వివేకాసనములు, 34. తర్కాసనము, 35. నిఃశ్వాసాసనము, 36. అర్ధకూర్మాసనము, 37. గరుడాసనము, 38. సింహాసనము, 39. త్రికోణ, వామత్రికోణాసనములు, 40. ప్రార్థనాసనము, 41. పాదత్రికోణ, వామపాద త్రికోణ, దక్షిణపాద త్రికోణ, పూర్ణపాద త్రికోణాసనములు, 42. వామదక్షిణ భుజాసనములు, 43. హస్తాభయంకరాసనము, 44. అంగుష్ఠాసనము, 45. ఉత్కటాసనము, 46. జ్వేష్ఠికాసనము, 47. వామార్ధ దక్షిణార్ధపాదాసనము, 48. హస్తభుజాసనము, 49. వామవక్రాసనము, 50. వామదక్షిణ జాన్వాసనములు, 51. శాఖాసనము, 52. త్రిస్తంభాసనము, 53. పాదాపానగమనాసనము, 54. హస్తచతుష్కోణాసనము, 55. కూర్మా(గోముఖా) సనము, 56. గర్భా (ఉత్తానకూర్మా)సనము, 57. ఏకపాదవృక్షాసనము, 58. ముక్తహస్తవృక్షాసనము, 59. ద్విపాద పార్శ్వాసనము, 60. కందపీడాసనము, 61. ప్రౌఢపాదాసనము, 62. ఉపధానాసనము, 63. ఊర్ధ్వసంయుక్త పాదాసనము, 64. ఊర్ధ్వశవాసనము, 65. అపానాసనము, 66. యోన్యాసనము, 67. మండూకాసనము, 68. పర్వతాసనము, 69. శలభాసనము, 70. కోకిలాసనము, 71. లోలాసనము, 72. ఉత్తమాంగాసనము, 73. ఉష్ట్రాసనము, 74. హంసాసనము, 75. ప్రాణాసనము, 76. కార్ముకాసనము, 77. ఆనంద మందిరాసనము, 78. ఖంజనాసనము, 79. గ్రంథి భేదనాసనము, 80. సర్వాంగాసనము, 81. సమానాసనము, 82. భుజంగాసనము, 83. పవనాసనము, 84. వత్స్యాసనము. [ఆంధ్రవిజ్ఞానము]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]