Jump to content

చతుర్దశ-గుణస్థానములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
       1. మిథ్యాత్వము (వివేకము లేనిదశ), 2. గ్రంథిభేదము (సదసద్వివేకోదయము), 3. మిశ్రము (నిశ్చయానిశ్చయములు మిశ్రమ దశ), 4. అవిరత సమ్యగ్దృష్టి (సంశయము నశించిన పిదప కలుగు సమ్యక్‌ శ్రద్ధ), 5. దేశవిరతి (పాపముల ఆంశిక త్యాగము), 6. ప్రమత్తము, 7. అప్రమత్తము, 8. అపూర్వ కరణము, 9. అనివృత్తి కరణము, 10. సూక్ష్మ సాంపరాయము, 11. ఉపశాంతమోహము, 12. క్షీణమోహము, 13. సంయోగ కేవలము, 14. అయోగకేవలము. [జైనము] [మోక్షమును పొందుటకు సోపానములగు వీనిని జైనమతమున గుణస్థానములని యందురు].
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]