చతుర్దశ-మహానదులు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. 1. సరస్వతి, 2. భాగీరథి, 3. యమున, 4. గోదావరి, 5. కృష్ణవేణి, 6. తామ్రపర్ణి, 7. స్వర్ణముఖి, 8. నర్మద, 9. తుంగభద్ర, 10. చంద్రభాగ, 11. చర్మణ్వతి, 12. కుముద్వతి, 13. సరయు, 14. ఫల్గుని.
  2. 1. గంగ, 2. సింధు, 3. రోహిత, 4. రోహితాస్య, 5. హరిత, 6. హరికాంత, 7. సీత, 8. సీతోద, 9. నారి, 10. నరకాంత, 11. సువర్ణమాల, 12. రూప్యమల, 13. రక్త, 14. రక్తోద. [తత్త్వప్రకాశిక.]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]