Jump to content

చతుర్వింశతి-ఋషులు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

1. వామదేవుడు, 2. అత్రి, 3. వసిష్ఠుడు, 4. శుక్రుడు, 5. కణ్వుడు, 6. పరాశరుడు, 7. విశ్వామిత్రుడు, 8. కపిలుడు, 9. శౌనకుడు, 10. యాజ్ఞవల్క్యుడు, 11. భరద్వాజుడు, 12. జమదగ్ని, 13. గౌతముడు, 14. ముద్గలుడు, 15. వేదవ్యాసుడు, 16. లోమశుడు, 17. అగస్త్యుడు, 18. కౌశికుడు, 19. వత్సుడు, 20. పులస్త్యుడు, 21. మాండుకుడు, 22. దుర్వాసుడు, 23. నారదుడు, 24. కశ్యపుడు [వీరు గాయత్రీ మంత్రమందలి 24 అక్షరములకు క్రమముగా దేవతలు]. [దేవీభాగవతము 12-1]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]