చతుర్విధ అభినయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. ఆంగికము (అంగములచే నెరవేర్పబడునది), 2. వాచికము (భాషా రూపమైనది), 3. సాత్త్వికము (సత్వము-ఇతరుల సుఖదుఃఖాది భావములను చూచి వానిని భావించునపుడు మనస్సునకు గలుగు అత్యంతాసక్తిచే నెరవేర్పదగిన భావములు మూలమున కలుగు అభినయము), 4. ఆహార్యకము (రంగస్థలమునకు వలసిన సంభారమును సమకూర్చుట). "ఆంగికో వాచికాహార్యౌ సాత్త్వికశ్చేత్యసౌ పునః" [నృ.ర. 1-29]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు