చతుర్విధ చార్థములు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. సముచ్చయము (పరస్పర నిరపేక్షములైన అనేకములకు ఒకే క్రియ యందన్వయముండుట), 2. అన్యాచయము (రెంటిలో) ఒకదానికి క్రియయం దానుషంగికముగా అన్వయముండుట), 3. ఇతరేతరయోగము (పరస్పరాపేక్షగల అనేక పదార్థములకు ఒక అర్థమునందు అన్వయముండుట), 4. సమాహారము (సముదాయము) [ఇవి సంస్కృతమున ప్రయోగింపబడు 'చ' అను పదము యొక్క అర్థములు]. "సముచ్చయాన్వాచయేతరేతరయోగ సమాహారాశ్చార్థాః" [సి.కౌ.]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు