చతుర్ధామములు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంఖ్యానుగుణ పదము
- వ్యుత్పత్తి
నాలుగు ధామములు
అర్థ వివరణ
[<small>మార్చు</small>](భారతదేశములోని పవిత్రస్థానములు) 1. బదరి, 2. రామేశ్వరము, 3. ద్వారక, 4. జగన్నాథపురి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు