చతుర్-చరణములు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- (అ.) 1. ఆత్మజ్ఞానము, 2. ఆధ్యాత్మిక చింతనము, 3. మనో నిగ్రహము, 4. ఇంద్రియ నిగ్రహము.
- (ఆ.) 1. తపస్సు, 2. యజ్ఞము, 3. జ్ఞానము, 4. వైరాగ్యము.
- (ఇ.) (ధర్మము యొక్క చరణములు) 1. అహింస, 2. సత్యము, 3. ఆస్తేయము, 4. ఆనృణ్యము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు