చతుర్-వేదవ్రతములు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంఖ్యానుగుణ పదము
- వ్యుత్పత్తి
నాలుగు విధములైన వేద వ్రతములు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- (అ.) (ఋగ్వేద సంప్రదాయానుసారము) 1. మహానామ్నీ వ్రతము, 2. మహావ్రతము, 3. ఉపనిషద్వ్రతము, 4. గోదానవ్రతము.
- (ఆ.) (యజుర్వేదానుసారము) 1. ప్రాజాపత్యము, 2. సౌమ్యము, 3. ఆగ్నేయము, 4. వైశ్యదేవము.
- (ఇ.) (సామవేదానుసారము) 1. గోదానము, 2. వ్రాతికము, 3. ఆదిత్యవ్రతము, 4. మహానామ్నికము. [విద్యార్థికల్పతరువు]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు