చతుష్షష్టి-తంత్రములు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంఖ్యానుగుణ వ్యాసములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>](అ.) 1. మహామాయాశంబరము, 2. యోగినీజాల శంబరము, 3. తత్త్వశంబరము, భైరవాష్టకము (4. సిద్ధ, 5. వటుక, 6. కంకాళ, 7. కాల, 8. కాలాగ్ని, 9. యోగినీ, 10. మహాశక్తి, 11. భైరవములు), బహురూపాష్టకము (12. బ్రాహ్మి, 13. మాహేశ్వరి, 14. కౌమారి, 15. వైష్ణవి, 16. వారాహి, 17. మాహేంద్రి, 18. చాముండ, 19. శివదూతి), 20-27. యమళాష్టకము, 28. చంద్రజ్ఞానము, 29. మాలిని, 30. మహాసమ్మోహనము, 31. వామజుష్టము, 32. మహాదేవ తంత్రములు, 33. వాతులము, 34. వాతులోత్తమము, 35. కామికము, 36. హృద్భేద తంత్రము, 37-38-39. తంత్రభేదము (ఇది మూడు తంత్రములు సముదాయము), 40. గుహ్యతంత్రము, 41. మతోత్తరము, 42. కళాసారము, 43. కుండికామతము, 44. మతోత్తరము, 45. వీణాఖ్యము, 46. త్రాతలము, 47. త్రాతలోత్తరము, 48. పంచామృతము, 49. రూపభేదము, 50. భూతోడ్డామరము, 51. కులసారము, 52. కులోడ్డీశము, 53. కులచూడామణి, 54. సర్వజ్ఞానోత్తమము, 55. మహాకాళమతము, 56. అరుణేశము, 57. మేదినీశము, 58. వికుంఠేశ్వరము, 59. పూర్వపశ్చిమ దక్షిణము, 60. ఉత్తరము, 61. నిరుత్తరము, 62. విమలము, 63. విమలోత్తమము, 64. దేవీమతము .............................................[ఇవి కౌలమత తంత్రములు] [శ్రీచక్రవిలసనము]
- (ఆ.) 1. సిద్ధీశ్వరము, 2. కాళతంత్రము, 3. కులార్ణవము, 4. జ్ఞానార్ణవము, 5. నీల తంత్రము, 6. ఫేట్కారి, 7. దేవ్యాగమము, 8. ఉత్తరము, 9. శ్రక్రమము, 10. సిద్ధియామళము, 11. మత్స్యసూక్తము, 12. సిద్ధసారము, 13. సిద్ధి సారస్వతము, 14. నిత్య, 15. ??, 16. ??, 17. ??, 18. శివాగమము, 19. చాముండము, 20. ముండమాల, 21. హంసమహేశ్వరము, 22. నిరుత్తరము, 23. కులప్రకాశకము, 24. దేవీకల్పము, 25. గాంధర్వము, 26. క్రియాసారము, 27. నిబంధము, 28. స్వతంత్రము, 29. సమ్మోహనము, 30. తంత్రరాజము, 31. లలిత, 32. రాధ, 33. మాలిని, 34. రుద్రయామళము, 35.బృహత్ శ్రీక్రమము, 36. గవాక్షము, 37. సుకుముదిని, 38. విశుద్ధేశ్వరము, 39. మాలినీ విజయము, 40. సమయాచారము, 41. భైరవి, 42. యోగినీ హృదయము, 43. భైరవము, 44. సనత్కుమారము, 45. యోని, 46. తంత్రతారము, 47. నవరత్నేశ్వరము, 48. కులచూడామణి, 49. భావచూడామణి, 50. దేవీప్రకాశము, 51. కామాఖ్యము, 52. కామధేనువు, 53. కుమారి, 54. భూతడామరము, 55. యామళము, 56. బ్రహ్మయామళము, 57. విశ్వసారము, 58. మహాకాళము, 59. కులోడ్డీశము, 60. కులామృతము, 61. కుబ్జిక, 62. తంత్రచింతామణి, 63. కాళీవిలాసము, 64. మాయాతంత్రము [ఇవి విష్ణుక్రాంతదేశమునకు సంబంధించిన తంత్రములు].
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు