చదరము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- సమతలము అని అర్థము: ఆ ప్రదేశము చదరముగా నున్నది. అని అంటుంటారు
- సమకోణ. సమబాహు చతుర్భుజము ను చదరము అని అంటారు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఆ పలక నలు చదరము గా వున్నది.