Jump to content

చదురు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

వి. (మాం)

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

1. లోగిలి. 2. పెండ్లి సమయములో జరుపు నాట్య ప్రదర్శనము. 2.సభ; "క. మృగయావిహారలంపటు, డగుచు నపుడె చదురు డిగ్గి యతిరయమున న, జ్జగతీరమణ శిరోమణి, తగ నంతఃపురికి జనిన దత్సమయమునన్‌." రసి. ౧, ఆ. 3.నేర్పు----. "క. మది సుఖముఁగోరి దుఃఖం, బొదవంగల కార్యములకు నుత్సాహము సే, యుదురొప్పని తృష్ణంబడి, చదురేమియులేని యట్టి జనులాతురులై." భార. ఉద్యో. ౧, ఆ.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"సంధ్యరేవులో చదురు జరుగుతుంది" (నె)

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004

"https://te.wiktionary.org/w/index.php?title=చదురు&oldid=884763" నుండి వెలికితీశారు